¡Sorpréndeme!

Jeevitha Rajashekar Emotional కూతుళ్ళ కోసం తల్లిదండ్రుల పడే తపన ఇదీ *Tollywood | Telugu FilmiBeat

2022-12-11 36,236 Dailymotion

Jeevitha Rajasekhar Emotional Comments About Shivathmika And Shivani Film Industry Entry In Panchatantram Pre Release Event | సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రాజశేఖర్-జీవిత దంపతులు. యాంగ్రీ హీరోగా రాజశేఖర్ అత్యధికంగా పాపులారిటీ సాధిస్తే.. నటిగా, దర్శకురాలిగా జీవిత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వాళ్ల నట వారసులుగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. దొరసాని సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాత్మిక చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం పంచతంత్రం. హాస్య బ్రహ్మా బ్రహ్మానందం నటించిన ఈ పంచతంత్రం మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి

#Panchatantram
#Bramhanandam
#JeevithaRajasekhar
#Shivathmika
#Shivani
#Tollywoood